పుట:Bala Neethi.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ

    ఇచట నీగ్రంధప్రాశస్త్యమునుగురించి యొకరి యభిప్రాయము మాత్రము ముద్రింపించుచున్నాను.
    కింకవి ఘటాపంచాననేత్యాగి బిరుదాంకితులును, ఆధునికాంధ్రలోకైకవిద్వత్కవీశ్వరులును, సద్విమర్శకులును, నురుపమాంన శతావధాన చతురులునగు బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రుల వారీక్రిందివిధమున మచిలీపట్టణమునుండి వ్రాయుచున్నారు.
    అయ్యా!
    “మీపుస్తకము నామూలాగ్రముగా జూచితిని. ఇప్పుడు స్కూళ్లలో “కంపోజిషన్” వ్రాయనలవాటు చేసికొను బాలురకిది కల్పలతవంటిదని నాయభిప్రాయము. మరియునిందున నీతులు ధర్మములులోనగునవిగూడ నున్నవి. గనుక నితరులగు చదువరులుగూడ నెక్కుడుగ్స్ నాదరింతురని నానిశ్చయము.

—+—