పుట:Bala 1945 10 01 Volume No 01 Issue No 03 080 P.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాతయ్య తాతయ్య

గాంధి తాతయ్య

తాతయ్య నవ్వితే

వెన్నెలలు వెలుగు

తాతయ్య పలికితే

ముత్యాలు రాలు

తాతయ్య మాటలే

రత్నాల మూట

తాతయ్య తాతయ్య

గాంధి తాతయ్య!


కె. సభా

[స్వతంత్ర సాహితీ సమితి]