పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కీర్తి శేషులయిన రావుబహుద్దూరు

కందుకూరి వీరేశలింగం పంతులుగారి గ్రంథములు

ప్రహసనములు
మొదటి సంపుటము
1. అపూర్వబ్రహ్మచర్య
2. విచిత్రవివాహము
3. మహాబధిర
4. పునర్మరణము
5. బలాత్కారగానవినోదం
6. కలహప్రియా
7. మహామహోపాధ్యాయ
8. యోగనిద్రా
9. మహావంచక
10. అసహాయశూర
11. కలిపురుషశనైశ్చరవిలాసము
12. వేశ్యాప్రియా
13. కౌతుకవర్ధని
14. వినోదతరంగిణి
15. హాస్యసంజీవిని మొదటిభాగం
16. హాస్యసంజీవిని రెండవభాగం
17. హాస్యసంజీవని మూడవభాగం
నాటకములు
రెండవ సంపుటము
1. బ్రహ్మవివాహము
2. వ్యవహారధర్మబోధిని
3. తిర్యగ్విద్వన్మహాసభ & మూషకాసుర విజయం
4. మహారణ్యపురాధిపత్యము
5. ప్రహ్లాద
6. సత్యహరిశ్చంద్ర
7. దక్షిణగోగ్రహణము
8. వివేకదీపిక
భాషాంతరీకృత నాటకములు
మూడవ సంపుటము
1. చమత్కార రత్నావళి
2. రాగమంజరి
3. కళ్యాణకల్పవల్లి
4. అభిజ్ఞాన శాకుంతలము
5. రత్నావళి
6. మాలవికాగ్నిమిత్రము
7. ప్రబోధచంద్రోదయము
8. వెనీసు వర్తక చరిత్రము
వచన ప్రబంధములు
పద్యకావ్యములు
నాల్గవ సంపుటము
1. సత్యరాజాపూర్వదేశ యాత్రలు (1, 2 భాగములు)
2. రాజశేఖర చరిత్రము
3. శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధము
4. రసికజనమనోరంజనము
5. శుద్ధాంధ్రభారతసంగ్రహము
6. అభాగ్యోపాఖ్యానము
7. పథిక విలాసము
8. జాన్ గిల్పిన్
9. నీతి దీపిక