Jump to content

పుట:AntuVyadhulu.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
26.వ.పటము.
నెత్తురుచుక్కలో సూక్ష్మజీవుల యుద్ధము








  • ఒక నెత్తురు చుక్కలోని మహాయుద్ధము.

తిండిపోతు తెల్ల కణములు, సన్ని పాత జ్వరపు టైఫాయిదు సూక్ష్మ జీవులపైబడి, వానిని ఎట్లు మ్రింగి చంపి, జీర్ణించుకొను చున్నవో చూడనగును. తెల్ల కణములు జయించిన రోగము కుదురును. సూక్ష్మ జీవులే గెల్చిన రోగి చచ్చును.