పుట:Andhra bhasha charitramu part 1.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెనుఁగునఁ జేరిన యన్య దేశీయ శబ్దజాలము 613 హల్లులు. (1) ఇంగ్లీషు దముల ుదిహల్లులపై సాధారణముగ నుత్తు చేపచుం డును. అట్టియెడల তত্ব హల్లులకుఁ బూర్వమున ప్రుస్వాచ్చుండినదో వానికి ద్విత్వము కలుగును; దీర్ణాచ్చుండినచో ద్విత్వము రాదు. (2) శబ్దములతుది తాలవ్వహల్లులపై నిత్తు చేరును. ఉదా. బెంచి, ధి లేజి, నేు రేజి, కౌ గేజి జడ్జి, చార్జి మొదలయినవి. ఇట్లు చేరిన యి త్తనకు బహువచనమున దీర్ఘము కలుగును; ఇత్తు ఉత్తగవూఱదు: బెంచీలు, విలేజీలు, তততঃe৩, చార్టీ θΣλ). (8) కి, గ, న, ప, బ, మ, య, ర, ల, స, ప - ల యుచ్చారణము సాధా కారణముగఁ దెనుఁగున మూబ్రుడు. (4) ఇంగ్లీషున ఫ దాదిని రేఫము స్పష్టోచ్చారణను 7లి యుండును; పద్యా తిమును దస్పష్ణాచ్చుగ వూఱును. పదమధ్యనుందు రెండచ్చుల నడుమనున్నచో వినఁబడును , లేకున్న లోపించును. తెనుఁగున స్థానవివక లేక రేఫ మన్నిచోట్లను స్పష్టముగ నిలుచును. (5) ఇంగ్లీషునం:లి th11 వంటి పదములలోని th కారము త' గను, then వంటి పదములలోని th కారము ద' గను, t _ కారము •ట' గను, 'd' - కారము 'డ' గను, v . గ్రారను 'వ' గను తేనుఁగున వూఱును. (6) హకారమునకు తెనుఁగునందువలె నంత స్పష్టోచ్చారణము లేదు. అది యెుక ప్పడు తేనుఁగున లోపించుటయుఁ గలదు, (7) ఇంగ్లీషు : f = తే, ఫ, ప } > Z = 「5. 9.9 % 二 「5. 강 } % tS = 「5. চর y 3 dz = 5. 5 23 మఱికొన్ని వూర్పులు. (8) పదాదినుండు సుయుక్తాకరనులకుఁ బూర్వ మొక ప్ప డచ్చు చేరు చుండును: ఇస్కూలు, ఇస్కూ- ಇವ್ರ`ಿ). (9) పదనుధ్య మందును నిట్టి సందర్భములం దచ్చుచేరుట గలదు: স্থ্য","ত্ত"3, ఎక, ఎక స్పార్డ్చి, డిపార్టుమెంటు, జోయంటు, పోయింటు, (10) కొన్నియెడలఁ బదను ధ్యాచ్చు లోపించును: డ్చి, పాంసరీనోటు,