పుట:Andhra bhasha charitramu part 1.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

492 ఆ ం ధ్రు భాషా చ రీ త్ర, ను (65) మనువు: శ. ర. దే. జీవనము; వర్తనము; మగనివరించుట; వుగఁడు. ప్రా, మణుల = సం. మనుజ = మనుష్యసంబంధమైన (జీవితము, వర్తనము, మొదలయినవి.) (66) నూ: శ. ర. है. “వూవు యిచ్చెను వూయని వుహినుతింప = જૈ. ૪. 23 છે. - మహచ్ఛబ్దమునకు వూ' యను తద్భవరూపముగలదు. ఆయర్థ మునే యీ యాశ్చర్యార్థక పదము సూచించుచున్నది. (ጭ (67) నుండ: శ. ర. దే. విధవి. వేశ్య. సం. ముండి తా-ప్రా, ముండిఆ; こ التي ముండ = విధవ; దీమీతుఁడు; పరివాజకుఁడు. (68) ముకుటము: సం. సుఖ్యపట - ప్రా, సుస్థవట = మక్గాట= తెనుఁగు: ముక్కుటము = ముకుటము లేదా; సు. ము_క్లపట= ముక్క వట = ను క్కౌ_ట = తెనుఁగు: ముక్కు_టను - ముకుటము,

ت

(69) మేనః చూ. మేననూను; మేన బౌవ; మేన_త్త. మేనమఱఁదలు. ఇది మైధున' శబ్దభవము. మహారాష్ట్రీ : మేడణ; మేణ. (70) రతి: శ. ర, దే, పచ్చలతూనికయం దొక యెత్తు నుణుఁగునుదిరు వదై దనభాగను. - ఈపదిను తెనుగున పదునేడన శతాబ్దమునకుఁ బూర్వము కానరాదు. అప్పటికి ఐరోపీయు లీ దేశముతో వర్త కవ్యాసారములు సలుపు చుండెడివారు. కావున నీ పదము ఇంగ్లీషు రేటు' (rate) తో సంబంధించి యుండునని లోఁచుచున్నది. (71) రసికి: శ. ర. దే. = రసి = పుంటి చీము; రసప్రాయమైనది. అర్థ విశేషముగలిగినది. (72) వండ; i. బురద, ప్రా, పండవిఆ = జలార్ద్రము, నీటిచే తడిసి పంకిల మొనది. ---سسC ii. ఆపద. ప్రా, వండఇఆ = పీడితము; ప్రా, వంఢ = బంధము. (78) వండ: శ. ర. దే. 1. నందె = తృణతతి విశేషము. ii. నూఱు: శతము; - సం. వృంద; ു వంద. - శత; సహ స; శబ్దసుల వ్యుత్పత్తి నాలోచించినచో నవియు త'లుత సమూహాక శబ్దములై సంఖ్యార్థమున సంకే తింపఁబడినవనియుఁ దెలిసికొనవచ్చును. అప్లే ‘వృంద శబ్దభనమగు ‘ඝටක්’ యనునదియు నూటికిఁ బర్యాయపదముగ దెనుఁగున సంకేతింపఁ బడియుం డును. అళ్లే సమూహాకమగు ‘వంద’ లేనుఁగునఁ దృణసమూహమునకు సంకే తముగ నిలిచినది.