పుట:Andhra bhasha charitramu part 1.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

490 ఆ O ధ్రు భాషా చరిత్ర ము (44) నామము : పా, గావు - ప్రణామము ; భక్తులకును బూజ్యుల కును నమస్కరించుటకు చిహ్నముగా ధరించిన గుఱుకను సర్ధవిశేషమును బొందినది. అంతకంతకును అట్టి చిహ్నమునకే రూఢిమైనది. (45) నికటము : శ. ర. “దే. నిర్బంధము.' ష్చీవ్భ* ప్రాకృతి మందలి 'ణిక్క-ట్ట = నిష్కృష్ణ = కృశము, దుర్బలము, షీణను' అను పదమును, 'ణిక్కడ = కఠినము' అను పదమును పోల్పవచ్చును. (46) నికరము : శ. ర. “దే. త్రి పుడు పోఁగా మిగిలినది. ' దీనికి “అన్నిటిని ఎంచగా మిగిలినట్లు నిశ్సయింపఁబడినది' అని యర్ధము చెప్పవలెను. 'ప్రాకృతము : ణికరణ = నిర్ణయము, నిశ్చయము; ణికరియ-సం. నికరిత-సారీ కృతము; సర్వధా సంశోధితము' అను పదముల నీ పదముతోఁ బోల్పవలెను, (47) పట్టము : శ. ర. దే. )గదు.' ప్రయోగము చూసఁబడలేదు. దీనితోఁ బ్రాకృతము : పట్ట = కుశలము, నిపుణము, ప్రధానము' ఆ ను పదమును బోల్పవలెను, (48) పట్టి : శ. ర. దే. పంచమినా విభ_ ప్రత్యయము; సంస్కృత మందలి స్ప ృష్ణ్వా అనునది ప్రాకృతనయిన పట్టి' (లిని యగును. గ్రెనుఁగున నదిపట్టియను క్ష్వార్థక రూపముగును. ఆ గ్రూపను నే నైసూకరణులు పంచమినా విభ_క్తి ప్రత్యయవునిరి. పుత్రుఁడు, పుత్రిక. అను నర్ధనున నది 'వత్స' శుభనను కావచ్చును. చూ. హిం. బేటా, బేటీ. (49) పణను : శ. ర. " దే నుల్లబంధ విశేషము." ఇది సంస్కృత శబ్దములగు పాటన; సాతన మొదలగు వానిలో దేనికై నను Uకృతే మున గలిగిన 'సాడణ. పాఅణ' మొదలగు రూపములనుండ పుట్టియు డును. (50) పత్తి: శ. ర. దే. ప్రత్తి. ఇది పత్రికా నుండి కాని, ‘తిత్తికా నుండి గ్రాని పుట్టియుండును. పతి, కా = ప్రా, పె_త్తి ఆ = తెనుఁగు : ప_త్తి ; 'పతత్రికా = పయ_త్తిఆ; పఅ_త్తి = ప_త్తి. (51) పర : శ. ర, దే, పొడ. చూ. ప్రా, పయన = విచారణము ; పర, లేక ఫొర, చీల్పఁగా వచ్చినది (52) పరము : శ. గ, దే. క బండిమి".ది పఱపు వూును. సం. ప్రస్థాపితా = ぃツ పట్టావి ఆ = 米 పక్ట్రాఇఆ = తె, పఱ్ఱ(ము); గ్రామము లందు దీనిని పజ్ఞవునియే యందురు. (58) సరువు : శ. ర. దే. ధావనము ; కోసుదూరము. సం. لم تا ప్రధావ్ = ప్రా, పథావ = తెనుఁగు = పరువు. ఇది శకట రేఫయుక్తము -ళాన శా నేవెూ, చూ, పఱచు.