పుట:Andhra bhasha charitramu part 1.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

458 ఆ ం ధ్ర భాషా చరిత్ర ము చెడక (ఉ. హరి. VI. 148) ; ఎద్రిచు (ఉ. హరి IV, 109) ; - &:১১৮৪ మధ్యహల్లోప మస్వాభావికము றம் ఒడ్డాది :డా నడ్డాది (భీము. I. 62) వలాని (శకుం, పరి. II. ఫు. 48) ; ఈ రూపములు స్యాములయినను భాషయందెన్నడై న నుండెనాయని విచారింపవలసియున్నది. తవ్విందలు (భీవు. III. 57) - ఇది భాషలో తపేదలు గానున్నది. వకారమున కనునాసి కోచ్చారణమును వారించుట కిట్టిరూపము కల్పింపబడినవి; తొచ్చెము = తుచ్ఛము (పాండు. I, 150); ఇదిగాని, ఇట్టివేయగు గొచ్చెము = గుచ్ఛము ; పొచ్చెము == పుచ్ఛము ననురూపములుగాని భాషలో చేర లేదు ; శా (దిగుచు) = దవ్వు(రామాభ్యు. V. 168) ; ఇస్లే, నౌ, త్రై, అనురూపము లును లేవు. - నిచ్చేలము (కళా III, 199) - తాలవ్య చ్కారముతో లోక మున నీ వూటవినఁ బడుచున్నది ; - నిటాలము (దీర్ఘము కల్పితము) - (సమి. I. 80) ; నెల = చోటు (పాండు. 1, 158) ; బంగరువు (పాండు. I, 7); బతము = వ్రుతము (కళా. I. 15) ; బొజుఁగు (కుమా. భా. I. 159) ; వుంచుక - కప్రత్యయము కల్పితము (నిర్వ, III. 26) ; మసనము = శ్మశా నము (కాశీ, VI. 124); వయ్యాళి (ఉ. రా, పు. 148) ; సంతొసము (నిర్వ, VII.) ; సరసికిఁ జనుచున్ (ఉ. రా. పు. 107) - లోకములో వినఁ బడదు ; ఎన్నడును వ్యవహారముననున్నట్లు గానరాదు. ఇది సాధువయిన నునసి, శిరసి, వయసి, పయసి' మున్నగు రూపములును సాధువులు గావ లెను. - "రాయంచపతినులు (ow. II. 16) ; ప్రాణంబురణీంచుకోలు (హరి. పూ. VII, పు. 171) - 'కోలు' అన్ని ధాతువుల విూదను జేరదు. అర్వాచీన తద్భములు : తద్భవములయ్య దేశ్యములుగ నిరూపింపఁబడిన పగనులు. ప్రాచీన ప్రాకృతభాషలయందువలె తెనుగునను దొలుత 'ఊ్వత (accent) &é" లియకరమువై నుండెను, కావున, ప్రకృతియైన పదమునం దుండిన యితర వర్ణములన్నియు వూర్పులనందుచువచ్చెను. పదమధ్యమునం దుద్వృత్తాచ్చు లేర్పడెను. ఈ యచ్చులు ప్రాకృతభాషలయందు ప్రత్యేక ముగ నిలిచినను రానురాను అవి యొండొంటిలోఁ గలియుచు దూరముగ మిగిలియున్న హల్లులను దగ్గఱగఁ జేగ్చుచుండెను. ఇందుమూలమున తెనుఁగు పదములు సాధారణముగ రెండువర్ణ ములు గలవియయ్యెను. కొన్నియెడల మూడువర్ణములుగల తెనుఁగు పదములును నేర్పడెను. మూడువర్ణములుగల పదములలోఁ దుదివర్ణ ము ప్రథమావిభ _; ప్రత్యయముగనుండెను. నాలుగు

ಔAoಏು = ದಿಂಮಿ (ವಿರಿ. పూ. VIII. పు. 208); తలాడ II. 148),