పుట:Andhra bhasha charitramu part 1.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రుధ్వనులు - వాని యుచ్చారణము 818 చఖ్"ఖ్నతుః } ۹(یع గ్నీకి ; ఘ్ఘ్నంతి ; మొదలైనవి. ఇట్లాగవుముగా వచ్సిన 6 92 & o *. వర్ణ మ్లలకు (f యమ్లు లని పేరు كع( RO ప్రసిద్ధిగలదు. శర్రు,' లనఁగా “శ, ప, స వర్ణములు. { { యణ్ణు " లనఁగా 'య, ర, ల, వ' లు. ఉదాత్తానుదాత్తస్వరితములను బాహ్యప్రయత్నములు సిదాంత "శ్రాముదిలో అచ్చుల విషయమున మాత్రము వివరింపఁబడినవి. ရှေးဦးေ త్నములయినవ్వడు ప్రస్వ, దీర్ఘ y ప్లుతములను, అనునాసికాననునాసికము లను గూడ నేల ప్రయత్నములగఁ బరిగణింపఁగూడదో తెలిదు. వైవివరణమును బట్టి యూయూవర సులకుఁగల సాన ప యత్నము &Ꮿ ώ ΑΣ) 競) క్రింది పట్టికలో సంగ్రహముగఁ దెలుపబడినది. ఇట్టి పట్టికయే “ ఆంత్ర విజ్ఞాన నర్వస్వము, సంపుటము ౧ - 1916 సol ప్రచురణము - 404 - వ పుట ” లో ఉన్నది. దానికిని దీనికిని గల భేదములు నశత్రచిహ్నములు (•) గల చోట్ల గమనింపఁదగును. సిద్ధాంతశాముది యందు వివరింపఁబడిన బాహ్యప్రయత్నములలో శ్వాసము, నాదము ; ఫెూపము, అఫెూపము ; అల్పప్రాణము, మహప్రాణము—అను సంజ్ఞలను వివరింపవలసి యున్నది. శ్వాసనున కింగ్లీషులో Surd అనియు, నాదమునకు Sonant అనియుఁ జెప్పవచ్చునేమో. Š, ጭ, చ, ఛ ; ట, ఠ ; త, థ ; ప, ఫ;—ఇవి శ్వాసముగలవి. వీని నుచ్చరించు నపుడు రెండు చెవులను మూసికొన్నచో రూంకారము వినఁబడదు. గ, ఫు ; జ, రు ; డ, ఢ ; ద, ధ ; బ, భ లు వైవానికి వరుసగ నాదముగల ధ్వనులు. వీని నుచ్చరించుచుఁ జెవులను మూసికొన్నచో రూంకారను వినఁబడును. ఈ రూంకారమే నాదము, జి, ఇ, ణ, న, వు, అను ననునాసిక Ç ధ్వనులను, అనుస్వారమును, అంతస్థములగు అనునాసి కాననునాసిక యు, ర, ల, వ, లను, అచ్చులను, 'ఉచ్చరించునపుడుఁ గూడ నీ రూంకారము కలు గును గావున, నివియు నాదనుగల వగుచున్నవి. కాని, సిద్ధాంత కౌమదియం దచ్చులకు నాదము చెప్పఁబడలేదు. య, ర, ల, వ, లు నాదముగల వైనను వానికి సరిపోవు శ్వాసధ్వనులు లేవు. ఇక్లే నాదయుతములగు నచ్చు లకు సరిపోవు శ్వాసముగల యచ్చులును లేవు. వానికి శ్వాసమును గల్పించి న-Sri నవి యే కాంతాచ్చు (Whispered vowels) లగును. శి క, శ, ష, స, ఃప - లు శ్వాసముగలధ్వనులు. వీనిలో శిక, శిప లకు సరిపోవు నాద ధ్వనులు సంభవములే యైనను లేవు. శ, ష, స, లకును సంస్కృతమున నాద ధ్వనులు లేవు. ప (8) కారమున కింగ్లీషున ',' అను నాదధ్వనిగలదు ; అప్డే 'స' () కారమునకు 'Z' అను నాదధ్వని గలదు. 'శ' - వర్ణ మింగ్లీ పున లేదు గావున దానికి సరిపోవు నాదధ్వనియు నందు లేదు, 40