పుట:Andhra bhasha charitramu part 1.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

šłė ఆ O ధ్రు భౌ పా చ రీ త్ర ము

  • yる3) స్థానము, క్రింది పెదవి కరణమునగుచున్నవి. ఏ, ఐ, ఓ, ఔ, లకు కంఠముగూడ స్థానమని చెప్పట యుక్తము కానట్టు తోఁచుచున్నది. ఏ ధ్వని యైనను కంఠదావరనుననే శ్వాసము బయటికినచ్చట వలన నేర్పడుటచే, నన్ని ధ్వనులకును కంఠము స్థానమగుచునే యున్నది. వకారమునకు పైదంతములు స్థానము, క్రింది పెదవి కరణము నగుచున్నవి. జిహ్వమూలీయమునకు జిహ్వ మూలను కరణము మాత్రమగుచున్నది; దానికి కకారముతోబాటు కంఠమే స్థానము. కాని, ప్రాతిశాఖ్యలో 'క్కౌజిహ్వమూ లే” అని జిహ్వమూలీ యమువలెను కవర్గీయ హల్లులకును జిహ్వమూలమే స్థాననుని చెప్పఁబడినది.

సిద్ధాంత శాముదిలో కరణమును గూర్చిన ప్రశంస లేదు. కరణ ప్రక రణము ప్రాతిశాఖ్యలలోను ఫ్యానీయ శికలోను చేర్పఁబడియున్నది. స్థాన ముతోఁ గరణమునుగూడఁ దెలుపనిచో ధ్వనులయుత్పత్తి బోధపడదు. పైని వివరించిన స్థానము లను గూర్చి సాధారణముగ తెనుఁగు వ్యాకరణములందు సరి యగు జ్ఞానము లభింపకున్నది. అుదు తాలువు, మూర్ధము, అను శబ్దముల యర్థము నెన్వరను సరిగ గమనించినట్లు తోఁపగు. తాలువనఁగా డౌడయని యర్థముఁ జెప్పచుందురు. డౌడయననది నోటికి ప్రక్కగోడ, అదిధ్వనికి స్థానము "కాదు. ఈ విషయమును గ్రహించియే యొకరు తాలుశబ్దమున కర్థము జెప్పఁ బోయి, యదిమూర్ధమనిరి. * తాలువన మూర్ధమైనచో, మూర్థ 3১৪১৩-জতঃ ত5°! ఈ స్థానములను గూర్చి తెలిసికొనుట § క్రిందిపటము సహాయకారి కాగలదు. మృదు తాలువు లేక వెనుక తాలువు మూర్ధము, లేక మధ్య తాలువు, తాలువు లేక ముందు తాలువు, దంతమూలము, విూఁది దpతము, కంఠ బిలము, విూది పెదవి, క్రింది పెదవి, జిహ్వామూలము, 1. ఏ కారమునకు తాలువే స్థానము “ ఇచ శేయాస్తాళా ” అని ప్రాతిళాఖ్య ; ఓ . "grూరమున కోష్టమే స్థానము f{ ఉపోపోపధ్మా ఓ పే y 3 అనిప్రాతిశాఖ్య. 2 “ వోదం తాగై); అని ప్రాతిళాఖ్య కరణప్రకరణము. శిక్షలో, 4 దంతో ఫ్ట్యేవః ” అనిఉన్నను, దానికి “ దంతసన్నికృష్లే ఓస్టే భవః ” అని యర్థము చెప్ప కొమ్మన్నారు. 举 బ్రహ్మశ్రీ వ్ళ© చినసీతారామస్వామి శాస్త్రిగారు, ☾ ☾ వ్యాససంగ్రహము ' అను రావుసాహేబు గేడుగు వేంకటరామనూర్తి పంతులుగారి సప్తతితమ జన్మదినోత్సవ సందర్భమున ప్రకటింపఁబడిన సంచిక. (ప్రకాశకులు: తెలికిచెర్ల వేంకటరత్నము ఎప్. ఏ., గుంటూరు, వెల. రు 1.8-0) చూ, “ తాలువన జాడకాదు ' అను వ్యాసము.