పుట:Andhra bhasha charitramu part 1.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

81. తాకు.

విశేష్యములపై: ఎడ -; సరి -;

82. తాఱు.

విశేష్యములపై: కోడు -;

83. తిరుగు.

విశేష్యములపై: గుడి -; చిమ్మ -; ప్రహరి -; బ్రమరి -; మొగ-;

84. తివుచు.

ఉపసర్గ ప్రతిరూపములపై : పిఱు.

85. తివియు.

ఉపసర్గ ప్రతిరూపములపై : పిఱు.

86. తీయు.

విశేష్యములపై: ఎడ -; ఓరు -; కుచ్చె -; వలస -; వెసుక -; వెసు -,

తుమున్నర్థకములపై : దిగ -; సాగ -;

ఉపసర్గ ప్రతిరూపములపై: పిఱు.

87. తీరు.

బహువచనరూపముపై: పౌజులు.

88. తీరుచు.

బహువచనరూపముపై: పౌజులు.

89. తుడుచు.

తుమున్నర్థకముపై: దిగ;

90. తూగు.

ఉపసర్గప్రతిరూపముపై: - సరి-;

91. తూలు.

బహువచనరూపముపై: తుప్పలు.

92. తెగు.

విశేష్యములపై: ఎడ -; కడ -; పగ -:

93. తెంచు.

ఈధాతువు చేరునప్పుడు కొన్నిధాతువుల తుదివర్ణము లోపించును. ధాతువులపై: ఆగు -; అడరు -; అరుగు -; అరు -; ఎత్తు -.