127 ఆంధ్ర నాటక పద్య ఫ 3 Ja సంస్కృతంలో నాటకం, రెండవ శతాబ్దికి చెందిన అశ్వ ఘోషుడు నాటినించీ ఉంది. తరవాత భాన, కాళిదాస, భవభూతి, విశాఖదత్త, భట్టనారాయణ, రాజ శేఖరాదులు నాటకాన్ని పోషించారు. వాటిల్లో అనుష్టుప్ ల్లో కాలుగాక, ఇతరమైన పద్యరూపాలు చాలా విరివిగా వాడు తోచ్చారు. ప్రదర్శనాల్లో శ్లోకాలు పఠించేవారని తెలుస్తుంది – పాడ వలసినచోట ఫలానా మాదిరిగా అని శాసించి ఉండడంవల్ల. ' సంస్కృతనాటకమ్ ' అనే గ్రంధంలో 'బెర్రిడేల్ కీత్' అనే విద్వాం సుడు ఇట్లా అంటున్నాడు: 'The Sanskrit drama does not consist, as the theory suggests, of song and prose as its vital ele- ments. The vast majority of stanzas, which are one of its chief features, were recited, not sung, and as it was doubtless from the epic that the practice of reci- tation was in the main derived...... withoutepic reci- tation there would and could have been no drama at all.' (p. 27). మళ్ళీ మరొక చోట ; ‘In the stanzas themselves, it is clear, we must distinguish between those which were simply recited; recitation must clearly have been the normal form of use, and as sung we have normally at any rate some of the stanzas in Mahārāshtri which are placed in the mouths of women. Sauraseni stanzas, on the other hand, we may assume to have been recited, but the distinction has practically vanished from the texts preserved. '
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/147
స్వరూపం