పుట:AndhraHarshaCharitramuByM.V.Ramanachari1929.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 హషణ చరితము.


యాత్రికనికరము ననునయోక్తుల నతికష్టముతో మరలించీ సావిత్రీ ద్వితీయయై బ్రహ్మలోకమునుండి వెడలెను.

తరువాతఁ గ్రోమముగా పనుప్రయాణంబుల నంధ కారి మౌళి మాలతీమాలాయమానం భై, అరుంధతీ భౌత తారసత్వచం బై , శచీపతిదత్తాఘణ్యకుసుమనిసర శారం బై, సిద్ధవిరచివాలుకాలింగ లంఘన త్రాసవిద్రుతవిద్యాధరం బై విరాట్లు మందాకినీ స్రవంతి సను సరించి యరిగి యరిగి మతణ్యలోక గబునఁ బ్రవేశించెను. అంత గొంత ద వ్వేగి రుంబర లక్ష్మీ స్ఫాటిక శిలాపట్టశయన సదృశం బై యొప్పు పితామహాపత్యంబగు శోణాపర నామక హిరణ్యవాహంబను నొక్క మహానదంబుఁ బొడగాంచి తత్తీ రపన రామణీయ కాకృష్ణ హృ దయయై సావిత్రినిఁ గని "చెలీ, మధుర మయూర విరుతిముఖరితం బులు, కుసుమపరాగపటలసిక తిల తరుతలంబులు, పరిమళాకృష్ణమ ధుకరనిచయఝుంకార నాదితంబులు, నగు నీశోణనదోపకంఠభూ ములు నాక మితాహ్లాదకరములై యున్నవి. ఇచ్చటనే నివసించు టకు నామనం బఖిలపించుచున్నద”ని సర స్వతి వచింప సావిత్రియు నస్తే కానిమ్మని సమ్మతించి యా నడపశ్చిమతీర న శిలాతలసనా ధంబగు నొక్క తటల తామంటపమును విడిమట్టుగా నేర్పరుచుకొని యందు వారిరువురుఁ 19 శే.శిం చిరి. కొంతవడి విశ్రమించిన పిదప సర స్వతి సావిత్రితోఁగూడ దేవార్చనకుసుమంబులఁ గోసికొని స్నా నము చేసి పులినపృష్టమం దొక సైక తలింగమునుఁ బ్రతిష్టించి యష్ట మూతులను ధ్యానించి సద్యోజాతాదిమంతంబుల ననుసంధించుచు ధూపదీపాదిపుర స్పరంబుగా భక్తినమయై పూజఁగావించెను. అప యత్నో పలభ్యంబులగు ఫలమూలాదుల చేతను అమ్ముృతతుల్యంబులగు శోణనదజలంబుల చేలెను శరీర స్థితిని నిర్వతిణంచె. ఆపగటి నంతయుఁ గడిపి సాయం కాలంబున కృత సంధ్యోపాస్తియై యాల తామంటపమం దున్న శిలాతలంబునఁ బల్లవశయనంబు రచించుకొని నిద్రించెను.