ఈ పుట ఆమోదించబడ్డది
చిత్రపటం | 28. | భైరవకోనలోని గుహాలయాల ప్రవేశ మార్గమునకు కుడివైపు గల వెలుపలి కుఢ్యముపై గల మరొక ద్వారపాలుడు, విష్ణువుల శిల్పాలు. |
చిత్రపటం | 29. | భైరవకోనలోని చండికేశ్వరుని శిల్పము. |
చిత్రపటం | 30. | భైరవకోనలోని మరొక చండికేశ్వరుని శిల్పము |
చిత్రపటం | 31. | భైరవకోనలోని నాల్గవ గుహాలయపు మండపమందలి స్తంభము పైభాగ రూపము |
చిత్రపటం | 32. | భైరవకోనలోని గుహాలయాలకు ఎదురుగా గల పెద్ద శిలాఖండము పైన యున్న భైరవుని కట్టడ ఆలయము. |
చిత్రపటం | 33. | భైరవకోనలోని ఒకటి నుండి నాల్గవ గుహాలయాల రఫ్ గ్రౌండ్ ప్లాన్ |
చిత్రపటం | 34. | భైరవకోనలోని ఐదవ నుండి ఎనిమిదవ గుహలయాల రఫ్ గ్రౌండ్ ప్లాన్ |
చిత్రపటం | 35. | భైరవకోనలోని నాల్గవ గుహాలయం ప్లాను. |
చిత్రపటం | 36. | భైరవకోనలోని ఏడవ గుహాలయ ప్లాను. |