పుట:AndhraGuhalayalu.djvu/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. Annual Reports of Archaeological Survey of India, Southern Circle, 1920- 21 years, 1904-5, 1906-7, 1916-17.

25. Jouveau - Dubreuil, Dravidian Architecture.

26. D. Subramanyam Reddy, (author of the present book). The Sculptural Wealth, at Mallam, Nellore, 1984.

27. డి. సుబ్రమణ్యంరెడ్డి, భైరవకోన గుహాలయాలు (వ్యాసం) తెలుగు : త్రై మాసిక విజ్ఞాన పత్రికలో తెలుగు అకాడమి ప్రచురణ, ఏప్రిల్,జూన్ 1985 సంచిక 2, సంపుటి 14

28. వై. గోపాలరెడ్డి, అపూర్వమైన రామాయణ శిల్పము, భారతి, సెప్టెంబర్ 1978.

29. ఆర్. సుబ్బారెడ్డి. నెల్లూరు మండల చరిత్ర, నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డిచే సంపాదితము గావించబడిన శ్రీ విక్రమ సింహపురి మండల సర్వస్వము నందు, ద్వితీయ ఖండము నెల్లూరు, 1963.

30. భైరవకోన శ్రీనాధుని క్రీడాభిరామము. విక్రమ సింహపురి మండల సర్వస్వమందలి వ్యాసము. ద్వితీయ ఖండము.

31. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, నెల్లూరు మండల దేవాలయాల శిల్పశోభలు, శ్రీ విక్రమ సింహపురి మండల సర్వస్వము నందు తృతీయ ఖండము.

32. మరువూరు కోదండరామరెడ్డి, నెల్లూరు మండలము : నిన్న, నేడు, రేపు, నాగారెడ్డి హరిశ్చంద్రారెడ్డిచే సంపాదితము కాబడిన 'నెల్లూరు సహకార వ్యవసాయాభివృద్ధి బ్యాంకు : నాటి నుండి నేటి వరకు. 1930 - 1977, Commomorative Volume నందు, నెల్లూరు, 1977.

33. కేతవరపు వేంకట రామకోటి శాస్త్రి. తిక్కన - హరిహరనాధుడు. శ్రీ విక్రమ సింహపురి మండల సర్వస్వమునందు, ద్వితీయ ఖండము.

34. రాయప్రోలు సుబ్రహ్మణ్యం, నెల్లూరు మండలము - భైరవకొండ. శ్రీ విక్రమ సింహపురి మండల సర్వస్వమందు, ద్వితీయ ఖండము.

35. దీపాల పిచ్చయ్య శాస్త్రి, తిక్కన, భారత కృత్యానతారిక. శ్రీ విక్రమ సింహపురి మండల సర్వస్వమునందు. ద్వితీయ ఖండము.

36. సిరిపురం చంద్రహాస్, మతము దేవాయతనములు, నాగారెడ్డి హరిశ్చంద్రారెడ్డిచే సంపాదితము కాబడిన గ్రంథము.

37. భైరవకోనయందలి శ్రీ దుర్గా భైరవ బ్రాహ్మణాన్న సత్రముచే 29-9-1984లో ప్రచురితమైన కరపత్రము (ఆహ్వాన పత్రిక).

38. V. Narayanaswamy, Pallava Chandisa near Madras, article in Indian Exprass, English Daily dated April 23rd 1985.