Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రపటం - 27: భైరవకోన గుహాలయాల ప్రవేశ మార్గమునకు కుడి వైపు గల వెలుపలి కుడ్యముపై గల ద్వార పాలుడు, విష్ణువుల శిల్పాలు.


చిత్రపటం - 28: భైరవకోన గుహాలయాల ప్రవేశ మార్గమునకు ఎడమ వైపు గల వెలుపలి కుడ్యముపై గల బ్రహ్మ, ద్వారపాలుర శిల్పాలు.