ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
11
4. త్రిప్రాసము:-
గీ. | సంఖ్యఁ బలుకుత్రికారంబుఁ జనుఁ దకార | 45 |
గీ. | ఈత్రి కారంబునకుఁ దీయ యెసఁగఁ గ్రింది | 46 |
గీ. | ఇ ఉ ఋ ఌ ల కచ్చు పరమగునేని | 47 |
5. ప్రాదిప్రాసము:-
గీ. | ప్రాదియై యనశబ్దంబు ప్రాణ మగుటఁ | 48 |
6. సమలఘు ప్రాసము:-
గీ. | ఓలి రేఫతోఁగూడియు నూఁదఁబడక | 49 |