అంద ఉత్పలమాలయనువృత్తము—
| శ్రీరమణీముఖాంబురుహ సేవన షట్పద నాథ యంచు శృం | 96 |
భ,ర,న,భ,భ,ర,లగ
అంద ఖచరప్లుతమనువృత్తము—
| వరద కేశవ దైత్యవిదారీ వారిజనాభ జగన్నిధీ | 97 |
న,భ,భ,మ,స,వ,న
అంద చంపకమాలయనువృత్తము—
| త్రిభువనవంద్య గోపయువతీజనసంచితభాగధేయ రుక్ | 98 |
న,జ,భ,జ,జ,జ,ర
అంద స్రగ్ధరయనువృత్తము—
| తెల్లంబై శైలవిశ్రాంతిని మునియతినిం దేజరిల్లున్ దృఢంబై | |