ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
27
క. | ప్రకట పకార వకార | 126 |
గీ. | చెల్లుబడివళ్ళు ప్రాసము ల్చెప్పఁబడియె | 127 |
క. | వరగణవర్ణము దీర్ఘ | 128 |
క. | ఎన్నిట యతి రావలె నని | 129 |
గద్యము. | ఇది శ్రీవాణీప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యతనూభవ సుకవిజనవిధేయ అనంతనామధేయ ప్రణీతంబైన ఛందోదర్పణమునందు గద్యపద్యాదికావ్యలక్షణంబును గురులఘునిర్ణయంబును గణనిరూపణంబును బ్రాసయతి విశేషంబులును బరిగణనసంజ్ఞయు నన్నది ప్రథమాశ్వాసము. | |