ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
25
గీ. | స్రుక్కఁ డతఁ డాజి నెట్టి విరోధి నైనఁ | 115 |
అనుస్వారయతి
గీ. | భువి ననుస్వారయతి బిందుపూర్వకముగ | 116 |
మకారయతి
గీ. | యరలవలు శషసహలు నాదిబిందు | 117 |
ఎక్కటియతి
క. | ధర నెక్కటివళ్లైతగు | 118 |
గీ. | మరునితండ్రి లోకమహితుండు యాదవ | 119 |
గీ. | ఒరుల నన్నమ్మ యనుచోట నూఁదఁబడక | |