పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిశుద్దమైన వసంతకుసుమాకరము.

(బసవరాజీయము: ఆఫ్యాయము మేహరోగము , పుట 119,)

దీవిని బహుమూత్ర రోగములకుపగించితిమి. ఇంచు మించుగా మేము చికిత్స చేసిన సర్వరోగులకును మూత్రములో పంచదార తగ్గుట గమనింపబడెను.

క్షయ, మందాగ్ని (అజీర్ణమ) మొదలగు వన్ని విధములైన మర్వాధులకును గొడ్డలి 'పెట్టువంటిది. -

ఇది ఆయు ర్వేదాషధ రాజమలలో మిక్కిలి సుప్రసిద్ద మైన దివ్యౌషధము. మరియు అంద జేర్చబడు అమూల్యము లగు నితరవస్తుజాలముతోపాటు శతఫుటాభ్రకము', బంగారము మౌక్తికములు, కాంతము, పంగము, మొదలగునవి కలప బడును.

20 మాత్రలుగల! డబ్బీ ఖరీదు రు 5 0.0 మాత్రమే. ఉపయోగించు . మార్గములును పథ్యవిథానములును డబ్బీతో పంపబడును .

వలయు వారు:ఆంధ్రాయుర్వేదఫార్మసి (లిమిటెడ్), (డాక్టరు ఆచంట లక్ష్మీపతి, బి. ఏ., యం. సి.యం, గారిచే స్థాపితము) 185 మౌంటు రోడ్డు, మదరాసు.

మూలధనము రు. 8,00,000. వసూలై నధనము . 1,50,054. నమ్మకమగు పరిశుద్దాయుర్వేదౌషధములకు ప్రథానాలయము, ఇంగ్లీషు తెలుగు, అరవము లో సున్న కేటలాగు లుచితముగా పంపబడును గాన నేడే వ్రాయుడు.