పుట:Agni kriida.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రెండవ కూర్పు.

ప్రథమకూర్పు ప్రతులన్నియు నచిరకాలమున వ్యయమగుట వలన నీ అగ్నిక్రీడ యందాంధ్రులకు గల అభిమానము వెల్లడియైనది. ఆంధ్రమహాశయులకు గృతజ్ఞతాసూచకవందనము లర్పించి నీరెండవ కూర్పును ముద్రించుచున్నాను.

ఏలూరు 1-5-25

ఇట్లు, సజ్జన విధేయుడు, నందిరాజు చలపతిరావు.