పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/263

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
249
నాచి.

తను మఱచి తనకూఁతును పుత్రునిగా నెంచి యామె యిట్టి విద్యాసంపన్న యగుటకు మిగుల సంతోషించెను. ఈమె తన చరితము ననుసరించి నాచినాటక మను నొకనాటకమును సంస్కృతమున రచియించెను. ఈమె విద్యాసంపదలచే మిక్కిలి వైభవముగాంచినందున నేలేశ్వరోపాధ్యాయులకుఁ బుత్రులు లేని కొఱఁత తెలియకుండెను.


Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf