పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

అబలాసచ్చరిత్ర రత్నమాల.

రికివిద్య యేరాదు. వచ్చినను రాజ్యపాలనవిషయములుగలపుస్తకమువారిభాషలో నొకటి యైననులేదు. ఈయిబ్బందులన్నియు విచారించిన యెడల నీయుదాహరణములవలన స్త్రీలయందు రాజ్యపాలనమునకుఁ దగినగుణములు స్వాభావికముగానై యుండునని చక్కఁగా మనసునకు నాఁటును." [1]


  1. జాన్‌స్టూ అర్టుమిల్ కృతమైన సబ్జక్షన్ ఆఫ్ విమెన్ నాబరఁగు గ్రంథరాజముయొక్క భాషాంతరంబైన 'స్త్రియాంచీపరవశతా' 'స్త్రీలపరవశత' యను మహారాష్ట్రగ్రంథమునుండి యిది తెనుఁగు చేయఁబడినది.