పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/264

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాత్రగలంతకాలంబు పాలునిచ్చి
పాత్రబోఁబాలు భువిపైని బడుటయరుగె
యొండొరులగూడి మననదారొందవచ్చు
నమితసౌఖ్యంబుగాకున్న నందలేరు.


ఆంధ్రభాషాభివృద్ధి.