పుట:Aandhranaamasangrahamu aandhranaamasheishhamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జగముచుట్టంబు జమునయ్య - జగముకన్ను
నాఁగ సూర్యునిపే ళ్లొప్పు - (నాగభూష) 16


సీ. చట్టుపల్‌దెగగట్లఁ - గొట్టెడుజెట్టి నూ
ఱంచులవాలు చే - మించుజోదు