పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంతరాజు జన్నయకవి.




ముద్దుపళని.


ముద్దుపళని పద్యకావ్యములు చేసినస్త్రీలలో నొకతె. మొల్ల రచియించిన రామాయణముగూర్చి రెండవభాగమునందే తెలుపబడినది. మోహనాంగి యను నామె మారీచిపరిణయమును రచియించినట్లు చెప్పుటయేకాని పుస్తకము లభింపలేదు. మొదట బద్యకావ్యములను రచించినవా రిరువురును కులాంగనలు; ఈముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికాసాంత్వన మను నాలుగాశ్వసముల శృంగారప్రబంధమును