Jump to content

పుట:ADIDAMU-SURAKAVI.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

83

.

ఇప్పటికీ, సుమారు నూరునూటయేఁబది సంవత్సరములు నుండి యీ పద్యములు సూరకవి ప్రణీతమని బహుళ వ్యాప్తిగాం చినవి. ఇట్టి వాడుక మాకుటుంబములో వంశపారంపర్యముగ వచ్చుచున్న వాడుకకు విరుద్ధముగా నున్నది. అట్టి విరుద్ధమగు వాడుక నిలిచి యుండుట యుక్తము కాదని యెంచి యందలి సత్యాసత్యములను లోకమునకు వ్యక్తపఱచుట నావిధియని తలఁచి యీవిమర్శనమును జేసితిని.