ఈ పుట అచ్చుదిద్దబడ్డది
562
భక్తిరసశతకసంపుటము
| | పొనరించు న్మఱి వాని వీనిఁగ నగు న్భూనాయకు న్శత్రుజి | 57 |
| మ. | మనయైశ్వర్యము లెంత? యెంత మన మమ్మాంధాతకన్న న్యయా | 58 |
| మ. | మనకన్ను ల్గనుచుండ నెందఱుజను ల్మన్నైరొ కానున్నవా | 59 |
| శా. | లక్ష ల్దెచ్చెదఁ గోట్లు తెచ్చెద సిరుల్ రక్షింతు భక్షింతు న | |