ఈ పుట అచ్చుదిద్దబడ్డది
560
భక్తిరసశతకసంపుటము
శా. | ప్రారబ్ధమ్మున వచ్చు సంపదలు నాపత్తుల్ తదంతర్గతుల్ | 50 |
శా. | అంబా? లేదని యేడ్వనున్నదని యత్యానందముం జెంద నా | 51 |
మ. | జననం బేటికిఁ గష్టమండ్రు భవదంశస్ఫూర్తి మన్మూర్తికే | 52 |
మ. | హరి యన్చు న్హరుఁ డంచు బ్రహ్మ యనుచు న్హర్యశ్వుఁ డంచు న్నిశా | |