శ్రీరాజశేఖరశతకము
441
చ. | పలుమరు శబ్దగుంభనలు భవ్యసుధారసబిందుబృందముల్ | 17 |
ఉ. | నారదముఖ్యసన్నుత సనాతన తావకసత్కథాసుధా | 18 |
చ. | తరికిట తాంధణాంకిణతతజ్ఝెణుతద్ధిమితారితక్కుఝేం | 19 |
చ. | కురువక మాధవీ వగుళ కుంద శిరీష లవంగ యాలకీ | 20 |
ఉ. | చారు నమేరు నీప హరిచందన నింబ కదంబ జంబు జం | |