ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భక్తచింతామణిశతకము
335
| గనఁగావచ్చు సకృజ్జపంబుననె వీఁకన్ శైవపంచాక్షరీ | 51 |
శా. | చేతోవీథి భవత్పదాంబుజముఁ దాఁ జింతించి యెందేగినన్ | 52 |
మ. | నుదుట న్భస్మ మలంకరించి యఱుతన్ రుద్రాక్షము ల్దాల్చి లీ | 53 |
శా. | నీలీలాచరితావళు ల్వొగడువానిం జూచి భీతాత్ములై | 54 |
శా. | నీదాక్షిణ్యము నీకృపాతిశయము న్నీభక్తవాత్సల్యము | |