మహిషాసురమర్దనిశతకము
137
| యశముగఁ గాళిదాసుని మహాకవిగా నొనరించినట్టినీ | 80 |
ఉ. | నీరధులేడు నొక్కటిగ నిండినయంతటికన్న మిన్నయై | 81 |
ఉ. | చిత్రవిచిత్రవైఖరులఁ జేకొని భక్తుల నావరించి స | 82 |
ఉ. | అంబుధిసప్తకంబు బలమై జలముబ్బి జగద్వినాశమై | 83 |
ఉ. | ఏయెడఁ జూచినం గలదె యింకొకప్రాపక మర్థికోటికిన్ | 84 |
ఉ. | కొండలపిండుదండిదొరకూఁతురి వై కరివేల్పుతోడువై | |