ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మహిషాసురమర్దనిశతకము
133
| పారఁగ నీవ యేడ్గడ మహర్షులకెల్ల నిరంతరంబు నీ | 62 |
ఉ. | బంధురతారహారచయభాసితకంధర యోమదంబ యో | 63 |
ఉ. | దేవకుటుంబినీమణులు దిక్పతికాంతలు మ్రొక్కి చెక్కులన్ | 64 |
చ. | హరిహయముఖ్యదిక్పతు లహర్నిశ మానతి సేయఁ దన్మనో | 65 |
చ. | మహతి వహించి నారదుఁడు మంధరమధ్యమతారకంబులన్ | 66 |