పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోలిపెద్ది వేంకటరాయకవి వేణుగోపాల శతకము

పోలి పెద్ద వేఁకట రాయకవి శతక వాజ్మయ చరిత్రలో విశిష్ట స్థానము నలంకరించినవాడు. ఈతడు కార్వేటి సంస్థాన కవులలో ప్రముఖుడు. రాజాశ్రయము నొంది. ను స్వతంత్ర దృక్పథముతో జీవించినవాడు. తిట్ల దండకము--లావణ శతకము - వేణుగోపాల శతకము లీతని ప్రశ స్తకృతులు - దండక ప్రక్రియను దూషణోక్తి ప్రధానముగ రచించిన పారిలో వేంకటరాయకవి ప్రముఖుడు. వ్యక్తిగత ద్వేషమును క్రోధమును మూర్తీభవించుకొనిన దండకమిడి. లావణ్య శతకము శృంగార ప్రధానమైనది. వేణుగోపాల శతకము నాటి అధిక్షేప శతకములలో తలమానికమైనది. భక్తి నీతి అధిక్షేప గుణసమ్మిళితమైనను ఆధిక్షేప ప్రధానమై సమకాలిక వ్యవస్థకు, దర .ణము పట్టుచున్న కృతి ఇది.

కార్వేటి నగర సంస్థానమున పేంకటరాయ కవి సముచిత గౌరవస్థానము నొందియుండెను. ఏ అధికారుల వలన అనాధం ము నొందెనో తెలియదు. కాని సంస్థానోద్యోగులను గూర్చి ఈ కవి వచించిన నీతులు అధిక్షేపములు నిరసన పూర్వకముగ నున్నవి. ప్రభుపులు, అధికారులు మున్నగు వారి వర్తనము సితడు గమనించి కొన్ని విశేషములను సామాన్యీక 3ంచి ఈ అధిక్షేప శతకమును రచించేను. రాజులు - రాజోద్యోగులు , వారి విత్తనమును గూర్చి ప్రత్యేకముగ శతకము రచించిన వారిలో వేశిక రాయకవి : ప్రముఖుడు సంస్థాన వ్యవస్థను ప్రత్యేకించి చెప్పుటలో వేంకటరాయ కవి ఆధిక్షేప ధోరణి కూడా ప్రత్యేకముగ సమనిఁప దగినది. ప్రభువు నామమును గాని అధికారుల నామమునుగాని ఎచ్చ ఓ.కు పేర్కొనలేదు. ఒక వ్యక్తిపట్ల గల ద్వే4wwwు కూడ వ్యక్తీకరించలేదు. అధికారుల పర్తకమును ప్రత్యక్షముగ పరిశీలించి లోకానుభవమునకు