ప్రసన్నరాఘవశతకము
519
| న్గరుణ దలిర్ప లక్ష్మణుఁడు గ్రక్కున నడ్డము వచ్చి నిల్చినన్ | 137 |
ఉ. | తమ్మునిఁ జూచి రాఘవుఁడు తాలిమి దూలఁగఁ బట్టి యేడ్చియు | 138 |
ఉ. | సంజివి తేను బంపవలె జాగిఁక సేయక వేగ మిప్పుడే | 139 |
ఉ. | ఆక్షణమందు సంజివియు నాతని కిచ్చిన యంతలోపలన్ | 140 |
ఉ. | లంకయు నెప్పటట్ల మఱిలగ్గుల కెక్కఁగఁ జూచి రాక్షసుల్ | |