పుట:2015.333901.Kridabhimanamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లక్షణసారసంగ్రహము మొదలగుగ్రంధముల జూచినది. మఱియు వీరల్ల రాధునికులును గారు. ఆదునికులనుట వీరేశలింగము పంతులుగారు 'ఆధునిక కవులు ' అని చేసిన కవిచరిత్రవిభాగము ననుసరించినదేని క్రీడాభిరామపద్యములను శ్రీనాధునిపేర నుదాహరించినవారిలో నొకరిద్దఱే యాధునికకవులలోనివారగుదురు. కాని పలువురు మధ్య కవులలోనివారు. లాక్షణికులు పలువురు క్రీడాభిరామపద్యములను వల్లభారాయనిపేర నుదాహరించిరనుట దబ్బఱ. అట్టి లాక్షణికు డొక్కడేని నాకు తెలియరాలేదు. అనేకులు లాక్షణికులు శ్రీనాధునిపేర గ్రీడాభిరామపద్యముల నుదాహరింపగా నొకరిద్దఱు మాత్రమే యట్లుదాహరించి రనుటయు, నొక్క లాక్షణికుడేని వల్లభరాయనిపేర నా పద్యములు నుదాహరింపకపోగా బలువురు లాక్షణికులు అందును శ్రీణాధున కించుమించుగా సమకాలమువా రగు శ్రీనాధరాదులు అట్లుదాహరించిరనుటయు నప్రామాణికోక్తులు. శ్రీధరారు లగులాక్షణికులు శ్రీనాధున కించుమించుగా సమకాలమువారట! ఇట్లనుటకుఇ బ్రబలప్రమాణములు మృగ్యములు. శ్రీధరుడుగాక మఱియిక 'ఆదులు ' ఎవ్వరు? ఈ విషయములట నా సిద్దాంతమునకు బ్రబల భాధమము లట! అందుచేత నేను వీనిని బూర్తిగా విస్మరించితినట! విష్ణుర్శకులు బలేపూర్వపక్షమును వెల్లడించి నా వారమును