పుట:2015.333901.Kridabhimanamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అను పద్యములు శ్రీనాధకృతములుగా వినబడుచున్నవి. కాని యీ పద్యములు తురగారామకవిగ్రామణి వని యీ క్రిందిపద్యము నిరూపించుచున్నది.

ఉ.పెండెలనాగి కొప్పుపయి బెద్దికటిస్థలి గంగిగుబ్బచ
  న్గొండల నుండురామకవికుంజరుహస్తము క్రిందు నెసె హా
  పండక బంటుపల్లి: యది పండిన్ నీకసుమాలధారుణీ
  మండలనాధు బోలునొకమానవమత్రుని వేడబోవునే!
    మఱియు
ఉ.రాతిరి నేను వస్తు హయరత్నము పస్తు కవీంద్రగాయక
   వ్రాతము వస్తు.. . . . . . . . . .. . . . . . . . . . . .
   . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ...
 లేతమిటారి నావయసులెమ యువ-కు జస్తు భూవరా!
 

        ఇత్యాది పద్యమును గూడ గొందఱు శ్రీనాధకృత మందురు గాని యదియు రామకవికృతమే యని పలువురు పారంబర్యపువినుకలి.  ప్రతికూల ప్రమాణములు గల వాని నిట్టివానిని విదనాడవచ్చును.  కాని శ్రీనాధునివిగా విన బడుచున్నచాటుధారల నన్నింటిని శ్రీనాధశత్రువు లెవ్వరో కల్పించినా రనువారికల్పితపువారమును నేను సంభావింపజాలను.
 మఱియు "ఎట్టిజారుడయినను దన దుశ్చారిత్రమును దానే ప్రకటించుకొనుచు బద్యముల వ్రాయునా?  కావున శ్రీనాధుడు జారుడను నపవాద మాతని కాల