పుట:2015.333901.Kridabhimanamu.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


                    కృతికర్తవంశవర్ణన 5

యతడు రిపురాజరాజ్యసప్తాంగహరణ
కరణపరిణతయుక్తిప్రకాశమను
డతులితాచారవిజితగంగాత్మజుండు
మర్త్యమాత్రుండె వ్ల్లభామాత్యవరుడు 12

సీ. వాచాలసురధునీవీచికాగంబీర
         వాచావిలాసుడు బైచమంత్రి
  పల్లవోస్టీమానసోల్లాసకృతిపుష్ప
      భల్లావతారుండు మల్లవిభుడు
 పన్నగాలంకారపన్నీరజద్యాన
    సన్నుతాత్ముతుండు పోవన్నశౌరి
ప్రత్యగ్రసహజసాహిత్యవిధ్యాకశౌ
     న్నత్యుందు తిప్పనామాత్యఘనుడు
నందనదనులు చంద్రమందారకుందకుముద
గంధకీగంధసారసౌగంధ్యబందు
బంధురొదారకీత్రిసౌభాగ్యనిధికి
మల్లికార్జున *మంత్రికి వల్లభునకు. 13

మ. కనకాద్రిప్రతిమానధైర్యనిధి లిం
      గక్ష్మాపమంత్రీంద్రుతో


  • 'సుమతుడు ' అని యుండవచ్చును.