పుట:2015.330445.Ghanavritham.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గౌరవనీయమై మాతృభాషయన చెప్పునొప్పి, య శేషంబగు హిం చూచి జ్ఞానంబున కాకరం బైయున్న దేవభాష క్షీణించుటయు ద దద్వాజ్మయము జూఁడఁ గాళి దాసభవభూత్యాదుల తరువాతకవుల - నెవ్వకును చాల మట్టుకు వారికృతుల యమక రించు జగాని, నూతన సూర్గముల పొంత బోకుండుటయు గాననగు. దీనికి కారణమాలంకారికులు పెట్టిన హద్దు ను మీరుట తగదనియో, లేక యానిబంధనల నటి క్షమించి , భోత్తమాన ములఁ ద్రోక్కి తమకవననై పుణిచే జనులను మెప్పింపఁ దగిన ప్రతిభ గల్ల మిచేతనో, కవులానోటినుండేయ దమయసమాన ప్రజ్ఞలన సౌటుప్ప న కొన్ని మార్గములనే యుపయోగించి యాయా పొజ్మీయ భాగముల నే తమయ పూర్వకల్పనల తో నింపి వేసినీ గానీ నూతనమార్గములు నేమి యు చేసినట్లగ పడదు. ఇందునకు మన వారికి బ్రాచీన పద్ధతులందుగల కారు త్యాదరమును, నూతనమార్గముల నిరససబుగ్గియు, మరియు జాతీయం దు జీవకళ లేకుండుటయే మ"ఖ్యకారణములు. ఇంతకు చిర కాలము క్రిందటనే సంస్కృతము వ్యావహారిక భాష కాకుండుటవలన సామా స్యజనులకు దురవగాహంబగుచుండ, దానియందు కొద్దిమం దేపరిశ్ర మముఁ జేయు చుండుటయ, వారును సాధారణముగా నగాధంబగు శాస్త్రాధ్యయనమందును వాక్యార్ధ్యంబులయందును వారిబుద్ధినంతనువ యోగపజచుట చేతనో నవ్య కావ్య నిర్మాణమునకుందగిన ప్రతిభ లేకుం టచేతనో యీ భాషను కవితయంతరించినట్లున్నది. పుడితులవాక్యార్ధ ము లేక్కుడైన కొలది యెంతవారికై నను, స్వపాండిత్య ప్రకర్ణో ద్ఘాట నా బుద్ధియు, స్వమత స్థా పనోద్యోగమును, దీనికి సాధనముగ పరావధూన నాచింతయు నధికమగుటచే, నీ మధ్యనసూయావిశాచ మొకటి పుట్టి పెరి గివారిని తన యిచ్చవచ్చినట్లు తైతక్కలాడించుచున్నది. కావున రస జ్ఞతయ, కవియొక్క యభిప్రాయమును గనుగొనఁ గుతూహలమును వారితడి సానుభూతీయు మొదలగునవి, విమర్శన కత్యవసరములగు కొన్ని గుణములు ప్రకాశము తగ్గియున్నవి. కావున నొక వేళ నేమూ లనైన సహజకవితాప్రసారము గల్లెనేనియు సదిమహారణ్యంబున 'సెల యేటిచాడ్పున నేమూలనోయడఁగియుండి క్వాచిత్కంబుగ తనరమణీ