పుట:హిందూ ఆస్తి వ్యయన చట్టము, 1916.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హిందూ ఆస్తి వ్యయన చట్టము, 1916

(1916లోని 15వ చట్టము) వ (28వ సెప్పెంబరు, 1916)

అస్తి వ్యయనము చేయు తేదీన అనుత్పన్నులై న వ్యక్తుల మేలు కొరకు ఆస్తిని వ్యయనము చేయుటకు హిందువులకు గల అధికారమును గూర్చి అమలునందున్న కొన్ని నిరర్జతలను తొలగించుటకైైన చట్టము.

. ,అస్తి వ్యయనము చేయు తేదీన అనుత్పన్నులైన వ్యక్తుల మేలు కొరకు ఆస్తిని వ్య్యయనము చేయుటకు హిందువులకు గల అధికారమును గూర్చి అమలు నందున్న కన్ని నిరర్హతలను తొలగించుట ఉపయుక్తమై, నందున ఇందుమూలముగా ఈ , కింది విధముగా శాసనము చేయుబడినది:--

మును 1 కా న్స్‌ న ర్ట జీబ్రా. వ (1) ఈ చట్టమును హిందూ ఆస్తి వ్యయన చట్టము,. 1916, అని పేర్కొనవచ్చును. (2) ఇది జమ్మూూకాశ్మీరు రాజ్యము మినహా యావద్చారత దేశమునకు విస్తరించును.

2. ఈ చట్టమునందు నిర్చిషృమ్టైన పరిమితులకును నిబంధనలకును లోబడి సజీవ వ్యక్తుల మధ్య జరిగిన బదలాయింపుద్వారాన్నై వను, వీలునావూద్వారానైై నను ఒక పొందూ వ్యక్తి చేసిన ఆస్తి వ్యం నము వ్డ్‌ వ్యక్తి మేలు కొరకు వయనము చేయబడెనో ఆ వ్యక్తి ఆ ఆస్తి వ్యయనము జరిగిన తేదీన అవుత్పన్నుడను కారణమున మ్మాతమే చెల్టుబడి లనిదికాదు.

3. "2వ పరిచేదృములో నిర్వేశింపంబడిన పరివితులు, ఎబంధనలు ఈ (క్రిందివ్నై యుండున్సు అవేవనగా :--

(ఏ) సజీవ వ్యక్తుల మధ్య బదలాయింపుద్వారా చేయబడిన అస్తి వ్యయ. నముల. విషయమున ఆస్తి బదలాయింపు చట్టము, 1882 ( 1882 లోని &వ చట్టము) యొక్క 2వ అధ్యాయములో నున్నవి, మరియు.

(బీ వీలువామాద్వారా చేయబడిన అస్తి న్యయనముల విషయమున భారత ఉత్తరాధికార చట్టము, 1925 “(1925 లోని 33వ. చట్టము) యొక్క 113, 14 15 మరియు 116 పరిచ్చేదములలో నున్నవి.

4. (రదు చేయబడినది).

. 5. ఒక రాజ్యము నందలి లేక అందు ఏదేని భాగమునందలి ఖోజా సమాజమువారు ఈ చట్టవు నిబంధనలను తమ సమాజమునకు విస్తరింపజేయవలెనని కోరుచున్నట్టు ఆ రాజ్య (పభుత్వము _అభ్మిపాయపడిన యెడల రాజ వ్యతము వందు అధిసూచన ద్వారా “హిందువులు” లేక “హిందూ” అను పదమునకుబదులు ఆ పదములు వచ్చుచోట సందర్భానుసారముగ, “ఖోజాలుి లేక *ఖోజూ ఆను పదమును ఉంచి అధినూచనలో నిర్చిష్పృ్రపరచబడిన (పాంతములో, ఆ సమాజమువారికి ఈ చట్టపు నిబంధనలు వర్తించవలెనని. (పళ్యానించవచ్చును, అటుపై ఈ చట్టము తదనుసారముగా సర గా కలిగియుండును.

న్యగహ నానుము విస్తరణముం అనుత్పన్నులైన వ్యక్తుల మేలు కొరకు చేయు వ్యయనము.

పరిమితులు, షరత్రులుం

ఖోజా నమా జమువారికీ

ఈ చట్టము యొక్క వర్తింపు.