పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

19

తనరు వేట్క. మదం ------ సేయవలయు
ననిన హర్షించి నే నానంద మొంది
సంశయం బెడలించి సత్కృతినాథు
వంశావతారంబు వర్ణింతు నెలమి.

తులుగరతనపట్టి తొలుతటి చికిలి[1] 310
ములికిలో నుండి కల్ముల నీనురాణి
వాసంబు నేవేళ వక్షంబునందు
భాసురోన్నతి నుంచు భక్తవత్సలుఁడు
పాల మున్నీట పాపని లీలఁ దాల్చి
మూలనున్నయ్యసొమ్ములు మెక్కుజక్కి 315

పైనెక్కి విహరించు పరమపావనుఁడు
దీనశరణ్యుఁడు దిక్పాలసుతుఁడు
సర్వవిద్యాకళాశాస్త్రపురాణ
పర్వతాంభోనిధి బ్రహ్మావతార
తారకాయుధభూతదంతిదిగబ్జ 320

  1. తొలఁగక తనపట్టి తొలుతటి చికిలి (క)