పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

_ సాధారణ ఖందేముల చట్విము, ।|897+ (1897 లోనీ 10వ చట్విము)

(1! మార్చి, 1897)

సాధారణ ఖండముల చట్వము, 1868 మరియు 1887లను వఏకీకరించుటకును విస్పరింపడేయుటికును అయిన చట్వము-*

సాధారణ ఖండముల చట్టము, [868 మరియు [887లను ఏకీకఠించీ వీన్వరింప ,యుటి ఉపయుక్పమెనందున ఇందుమూలముగా ఈ క్రింది వీధముగా శాసనము ఎ యపడ్‌నతీ్‌ టా

ప్రారంభిక- 1. (1) ఈ చట్వ్పిమును సాధారణ ఖండముల వట్వము, 1897 అనీ పేర్కొన వచ్చును ! [్‌ (ద ననుట నంటు న్య సను రాయా తా ల న

3- ఈ చట్పిములోను, ఈ చట్పము ప్రారంభమైన తరువాత చేయబడిన అన్ని కేందు చట్పిములలోను , వినియమములలోను , వీిషయగతమ్నెన తేక, సందర్శగతమ్మెన వ్నెరుధ్యమేదేనీ ఉన్ననే తప్ప,-

(1) “తుష్రేరణవేయు". .అనునది. దాని వ్యాకరణ రూపాంతరములతోను నజాతీయ వదములతోను, భారత శిక్నాస్కృతీలో దానీకి ఏ అర్వముకలదో అదే అర్యమును కతిగియుండును ;

(2) ఒక అపరాధమునకు లేక సీవీలు దోషమునకు సంబంధించి పుయోగింవ'

బిడినపుడు "కార్యము" అను వదవరిధియందు కార్యముల పరంవర చేరియుండును,; మరియు. చేయబడిన కార్యములను నిర్వేశించు పదములు కార్యలోపవములు -శానన వీరుద్యమ్నోన వాటికి కూడ విన్పరించును;

(3) _ "అఫీడవిటు' అను పదపరిధీయందు పుమాణము చేయుటకు బీదులు ప్రతిజ్న లేక ప్రుఖ్యానము చేయుటకు శాసనానుమకిగల వ్యక్కుల విషయములో వతీజ్య మరియు పవఖ్యానము. చేరియుండును;

(4) "బారిన్సరు" అనగా ఇంగ్యాండు లేక ఐర్భాండుయొక్క బారిస్వరు అని లేక స్కాట్లాండులోన్‌ ఫాకల్సీ ఆఫ్‌ అడ్వకేట్సు యొక్క సభ్యుడు అనీ అర్భము;

(5) _ "బ్రిటిష్‌ ఇండియా" అనగా ఇండియా పుఖభుత్వ చట్వము, [935 లోని భాగము 3 యొక్క. ప్రొరంభమునకు పూర్వవు కాలము విషయమున నమాట్టు యొక్క

అధీనీవేశములలో 'చేరియు౦డి, తత్సమయమున ఇండియా గవర్నర్‌ జనరలు ద్వారా

గాన్సీ ఇండియా గవర్నర్‌ జనరలునకు అధథీననస్కుడ్నెన ఎవరని గవర్నరు ద్వారాగాని లేక అధికారి ద్వారాగానీ నమాట్వువే పరిపాతించబిడుచుండిన అన్ని రాజ్యక్ష్నేతుములు మరియు నస్యలములు అనియు, ఆ తేదీ తరువాతిదియును భారతదేశ అధినివేశ స్కాపన తేదీకి పూర్వపుదియునగు ఏదేని కాలము విషయమున తత్సమయమున గవర్నర్ల ' ప్రొవీన్సులలోను ముఖ్య కమీషనర్లు పొవిన్సులలోనుచేరియున్న అన్ని రాజ్యక్నేతుములు అనియు అర్భము; అయితే 'ఇండియా వుభుత్వ చట్పము, 1935 లోనీ భాగము 3 యొక్క పొరంభమునకు పూర్వము పాన్‌ఖేయబడిన లేక చేయబడిన ఇండియా శాననము లలో బ్రిటీష్‌ ఇండియాను. గూర్చిన నిర్వేశమునందు, బీరారును గూర్చిన “నర్వేశము వేరియుండదు; 1

స్‌. /6-437 , /


1668లో ॥ 1887లో |

నంగ్రవానామము,

నిర్వచనములు *

1860లో 45