పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13 /6-449

192 (1) ఈ చట్సము ప్రొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేని కేంద వట్వము బేక. వీనీయమములో ఒక కార్యాలయపు ముఖ్యాధికారికి బేక ఉన్నతాధికారికి సంబంధించిన శాననము ఆ ఉన్నతాధికారి స్యొానే ఆ పదవీ కర్పవ్యములను శానన సమ్మతముగా నీర్వర్పింమమున్నఉవ (డిప్యూటీ) అధికారులకు లేక అధీనసృ అధీకారులకు వర్చించుననీ తెల్పు నీమీతృ్వము ఆ ఉన్నతాధికారి కర్పవ్యములను విపొాతము చేనిన చాలును

(2) |[868, జనవరి మూడవ దినము తరువాత చేయబడిన అన్ని కేంద చట్పృములకును, 1887 జనవరి పదునాలుగవ దినమునగాని, ఆ తరువాతగానీ చేయబడిన అన్నీ వీనియమములకును, కూడ ఈ పరిచ్భేదము వర్చించును.

మొదలగు వాటినీ గూర్చిన నీబింధనలు

20+" ఏదేనీ కేంద్ర) చట్వము, లేక వినియమము ద్వారా ఏదేనీ అధీసూచనను, ఉత్పరువును, పథకమును, నియమమును, పురూవమును లేక ఉవవిధినీ జారీచేయు అధికారము జసగబడినయెడల, అప్పుడు, అ అధిసూచన, ఉత్పరువు, పథకము, నీయమము, పురూవము, లేక ఉవవీధీ ఈ చట్పము పొరంభమ్నెన తరువాత చేయ బిడినద్నెనవో, అందు వుయోగింవబడిన వదబంధములు, వీషయగతమ్నిన, నందర్శగత మ్మెన వ్నెరుథ్యమేదేని ఉన్ననే తప్ప, ఆఅ అధికారమును ఒనగిన చట్ప్సములో లేక వీనీయమముతో అయా వదములకుగల అర్భమునే కఠిగియుండును.

21“. ఏదేనీ కేంద) చట్పము లేక వినీయమము ద్వారా, అధినూచనలను ఉత్పరువులను, నీయమములను లేక ఉపవీధులను జాలీచేయు అధీకారము జఒజనగబిడిన యొడల, అప్పుడు, ఆ అధికారమునందు, తద్విషయమున ఎటో అట్టు జారీచేయబిడిన ఏవేనీ అధినూచనలకు, ఉత్పరువులకు, నీయమములకు లేక ఉపవిధులకు చేర్చుటకును వాటినీ సవరించుటకును, మార్పువేయుటకును, లేక రద్చువేయుటకును అదేరీతిగా మరియు, అదే మంజూరీకినీ, (షరతులేవేనీ ఉన్నయెడల) అవే షరతులకును లోబడి వీనీయోగించదగు అధికారము చేరియుండును.-

22" చేయబడిన వెంటనే అమలులోనికి రానీ ఏదేనీ కేంద) చట్వము చేక వీనీయమము ద్వారా, నీయమములను లేక ఉపవీధులను చేయుటకు లేధా ఆ చట్పము లేక వినీయమము వర్పించుటను గూర్చిగాని, దానీ క్రింద ఏదేని న్యాయస్కానము లేత కార్యాలయము . స్యావించటిను గూర్చిగాని, ఎవరేని న్యాయాధీశుని చేక అధికారిని నీయమంచుటను గూర్చిగానీ, ఆ చట్వము లేక వినీయమము క్రింద చేయవలనిన ఏదేనీ పనీ ఎవరిచే, లేక ఏ నమయమున, లేక ఏ స్యలమున . లేక ఏ. రీతిగా, లేక ఎంత ఫీజుకు చేయబడవలతెనను దానీనీ గూర్చిగానీ ఉత్పరువులు జారీచేయుటకు . అధికారము ఒనగబడినయొడల, అపుడు, ఆ అధికారమును ఆ వట్పము లేక వినియమము చేయబడిన తరువాత ఎప్పుడ్నెనను ఏనియోగీంచవచ్చును, కాని అటుు చేయబడిన, లేక జారీేచేయ బడిన నియమములు, ఉపవీధులు లేక ఉత్వరువులు ఆ చట్వము లేక వినియమము పొరంభమగువరకు అమలులోన్‌కిఠావు-

23= ఏదేనీ కేంద) చట్వము లేక వినియమము ద్వారా నియమములు, లేక ఉపవీధులనుచేయు అధికారము ఆ నియమములను లేక ఉవవిధులను ముందుగా వుచము రించవలెనను షరతులకులోబడి ఈయబడినటు_ తెల్పబిడినయెడల, అవుడు, ఈ క్రింది నిబంధనలు వర్పించును, అవేవనగా :-

(1) ఆ నీయమములను లేక ఉవవీధులనుచేయు అధికారముగల పాధికారి, వాట్‌నీ చేయుటకు ముందు పుతిపారదిత నీయమముల లేక ఉవవిధుల ముసాయిదాను వాటి ప్రభావమునకు గురికాగల వ్యక్పుల ఎరుక కొరకు పుచురించవలెను*

లం 1496-23

కార్యాలయ ముఖ్యాధికారులు , అధీనన్కులు

అనుశాసనముల కింద జారీ వేయబడిన అధినూచనలు మొదలగు నాటి అస్వయము*

అధినూవనలను, ఉత్పరువులను, నీయమము

లను, లేక ఉపవీధులను

జారీచేయు అధికారమునందు వాటితో ఏదేని చేర్చు, వాటినీ నవరించము, మార్పు చేయు, లేక రద్చు చేయు అధికారము వేరియుంరుటి- అనుశాననము చేయుటకును అది పొరంభమగు టకును గల మధ్యకాలములో నియమములను, లేక ఉపవ్‌ధు

లను చేయుట మరియు ఉత్ప్చరువులను జారీచేయుట-

ముందుగ ప్రమురించిన వీమ్యుట నీయ మములను బేక ఉవవీధులను చేయుటకు వర్కించదగిన నీబింధనలు =