పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

||, ౮/ఆ-డీడీ?

8*. (1) ఈ చట్వముగానీ ఈ, చట్వము పొరంభమ్మెన తరువాత చేయబడిన ఏదేని కేంద) చట్వ్పముగాని వినియమముగాని, పూర్వవు అనుశాననముయొక్క ఏ నిబంధన న్నెనను రద్సుబేసీ, మార్పుతోగాని మార్పు. లేకుండగాని మరల శాననముచేయునెడల, అపుడు, ఏదేని ఇతర అనుశాసనములోన్‌ లేక, ఏదేనీ వతుములోనీ అటు రదుుచేయ బడిన నీబంధనకుగల నీర్వ్చేశములను, వేరు ఉద్వేశ్యము కాన్పించిననే తప్ప, అటుం మరల శాసనముచేయబడిన నీబంధనను గూర్చి చేసిన నిర్వేశములుగా అన్వయించవలిను *

(2) 1947 ఆగస్సు వదున్నెదవ దినమునకు పూర్వము, యున్నెటెడ్‌ కింగ్‌డమ్‌ పారృ్యమెంటుయొక్క ఏదేనీ చట్వ్పము, పూర్వపు; అనుశాసనముయొక్క ఏ నీబంధన న్నెనను రద్వుచేనీ, మార్చుతోగానీ మార్పులేకుండగానీ మరల శాననముచేనీినయెడల , అపుడు, ఏదేనీ కేంద) చట్పములోన్‌, లేక ఏదేనీ వీనీయమములోని, లేక వత్రుములోనీ, అటుం రదు చేయబడిన నీబంధనకుగల నీర్వేశములను, వేరు ఉద్వేశ్యము కాన్పీంచిననే తప్పు, అటు మరల శాసనము చేయబడిన నీబంధనను గూర్చి చేనీన నీర్వేశములుగా అన్వయి౦చనతిను * శ్ర

ర (1) ఈ చట్వము పొరంభమ్నెన తరువాత చేయబడిన ఏదేనీ కేంద చట్వము బేక వీనియమములో, వరున దినములలోనీ లేక మరేదేనీ ఇతర కాలావధీలోనీ మొదటి దినమును మినవోయించు నిమిత్తము "నుండి" అను పదమును ఉపయోగించిన చాలును; మరియు వరున దినములలోనీ లేక మరేదేనీ ఇతర కాలావధీలోనీ చీవరి దినమును చేర్పు నిమిత్తము "వరకు" అను .పదమును ఉపయోగించిన చాలును

(2) 1868 జనవరి మూడవ దినము తరువాత "చేయబడిన అన్ని కేంద చట్పములకును , 1887 జనవరి వదునాలుగవ దినమునగానీ, ఆ తరువాతగాని చేయబడిన అన్ని వీనియమములకును, కూడ ఈ ఫరిచ్ళేదము వర్పించును.'

10. (1) ఈ చట్వము పొరంథభమ్నెన తరువాత చేయబడిన ఏదేనీ కేంద చట్పము, లేక వీనియమము ద్వారా,. ఏదేనీ కార్యము, లేక చర్య ఏదేని న్యాయ స్యానములోగాని కార్యాలయములోగాని ఒక నిశ్చిత దినమున, లేక వీవొత కాలావధి వోపల చేయుటకు లేక జరుపుటకు ఆదేశించినయెడల లేక అనుమతించినయొడల,, ఆ దినమునగానీ ఆ వీపాత కాలావధీయొక్క చివరి దినమునగాని న్యాయస్కానము లేక కార్యా లయము మూయబడినవో, ఆ కార్యము లేక చర్య ఆ న్యాయస్యానము లేక కార్యా లయము ఆ తరువాత. తెరువబడు రినమునవచేనినవో లేక జరివీనచో, దానినీ సకాలములో వేనినటు_ లేక జరివినటుంగా భావించవలెను:

అయితే, ఈ పరిచ్ళేదములోనున్నదేదియు , భారత కాలవరిమితీ చట్టము, 1877 వర్పించునట్సి ఏ కార్యమునకుగాని చర్యకుగాని వర్పించదు*

(2) 1887 జనవరి వదునాలుగవ దినమునగాని ఆ తరువాతగాని చేయబడిన . అన్ని కేంద) చట్పములకును వినియమములకును కూడ ఈ వరిచ్చేదము వర్చించును-

| 1. ఈ చట్టము పొరంభమ్నిన తరువాత చేయబడిన ఏదేని కేంద) చట్వము, లేక వినియమము నిమీతృము ఏదేనీ దూరమును కొలచుటలో, ఆ షపూరమును, వేరు ఉద్వేశ్యము కాన్సించిననే తప్ప, క్షితిజ నమతలముప్నె నరళరేఖ' వెంబడి కొలవ వలెను *

12౪. ఇప్పుడు అమలులోనున్న లేక ఇటు వీమ్మట 'అమలులోనుండగల ఏదేని అనుశాననము ద్వారా, ఏవేనీ నరుకుల లేక వాణిజ్య సరుకుల తూకము, కొలత లేక వీలువనుబట్సి ఒక నిర్విష్పు పరిమాణముప్నె ఏదేనీ కన్వమ్సు లేక ఎక్కెజు లేక అదే రకవు సుంకమేద్నెనను విధించదగియున్నయెడల, అపుడు, అంతకుమించిన లేక తక్కువ్నెన' పరిమాణములప్నె అదే రేటుననునరించి అటువంటి సుంకము విధింపదగి యుండును


రద్రుచేయబిడిన అనుశాసనము లను గూర్చిన నీర్వేశముల అన్వయము *

కాలావధి ప్రారంభము, మరియు ముగింపు?

. కాలముయొక్క

నంగణన*

1877లో 15

మూరముల కోలత+*

అనుశాననముల వోనీ నుంకమును 'ఆనుపాతీఠముగా వీధించమట+