పుట:సాధారణ ఖండముల చట్టము, 1897.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 /6-కీడిక .

(బీ అట్సి ప్రరంభమునకు పిమ్యటి ఏ కాలము. . వ్రషయములోన్నెనను, సంవిధానమునకుగల జకటవ అనునూచిలో . నిర్విష్పువరచబిడిన రాజ్యము అని అర్యము; మరియు ఇందు నంఖథు రాజ్యక్షేతుము చేరియుండును; '

(59). "రాజ్య _చట్పము" అనగా నంవీధానముద్వారా స్యావించబిడిన లేక కొనసోగించబడిన రాజ్య శాననమండతిచే చేయబడిన చట్పము అనీ అర్భము;

(66) “రాజ్య వుభుత్వము " అనగా-.

(ఏ) సంవిధాన పొరంభమునకు పూర్వము చేయబడిన దేనీ వీషయములో న్నెనను,. భాగము 'ఏ' రాజ్యములో, తత్‌స్యానములో నుండిన వొవీన్సుయొక్క వొఏవిన్నియల్‌ ప్రభుత్వము "అనియు, _ భాగము 'జీ' రొజ్యములో తత్‌స్యానములో నుండిన, సంవిలీని- లేక రాజ్యమునందు నంబంధిత తేరీన కార్యపాలక పభుత్వమును నీర్వపాంచుటికు పొధికృతుడ్నెన ప్రొధికారి, లేక వ్యకి అనీయు, " మరియు భాగము 'నీ' రాజ్యములో కేంద) ప్రభుత్వము అనియు అర్భము,;

(బీ) సంవిధాన ప్రొరంథమునకు విమ్మటి మరియు నంవిథధాన. (ఏడవ నవరణ) చట్వము, _ |956 యొక్క ప్రొారంభమునకు పూర్వము చేయబడిన దేశ్‌ వేషయములోన్నెనను, భాగము 'ఏ' రాజ్యములో గవర్నరు అనియు, భాగము 'జీ్‌' రాజ్యములో రాజపవుముఖ్‌ అనియు, భాగము 'నీ' రాజ్యములో కేంద) వుభుత్వము అనీయు అర్భము,

(న) సంవిధాన (ఏడవ నవరణ) చేట్పము, [956 పొరంభమునకు. వీమ్మటి వేయబడిన లేక చేయబడవలనీన దేని విషయములోన్నేనను, రాజ్యములో . గవర్నరు అనీయు, నంథఘ రాజ్యక్షేతుములో కేంద వుభుత్వము. అనీయు. అర్శము,

మరియు ఈ పదవరిధియందు నంవిధానముయొక్క ' 258=-ఏ అనుచ్భేదము క్రింద . భారత పభుత్వమునకు అప్పగింవబిడిన కృత్యములకు సంబంధించి, ఆ అనుచ్చేదము కింద తమకు ఈయబడిన అధీకార పరిధిలో వ్యవవారించు కేంద) వుభుత్వము చేరియుండును;'

(6!) “ఉవపరిచ్ళేదము" అనగా ఆ వదము వచ్చునట్ని పరిచ్ళేదము యొక్క ఉపవరిచ్భేదము అని అర్యము;

(62). “పవుమాణముచేయు" అను పదవరిధియందు, ధాని వ్యాకరణ రూపాంతర ములతోను * నజాతీయ పదములతోను, 'శుమాణము చేయుటకు బడులు వితిజ్ఞ లేక పుఖ్యానము ' చేయుటకు శాసనానుమతిగల వ్యక్తుల థవీషయములో వితిజల్టచేయుట లేక వుఖ్యానము చేయుట. చేరియుండును; |

(62-ఏ) “"నంథు రాజ్యక్షేతుము” అనగా నంవెధానమునకుగల ఒకటివ అనుసూవిలో నిర్విష్పవరచబడిన ఏదేనీ నం రాజ్యక్షేతుము అనీ అర్మము; ఈ పదవరిధియందు ఆ అనునూచిలో నిర్పిష్పవరచబడనట్సి భారత రాజ్యక్నేతుములో చేరి యున్న ఏదేనీ ఇతర రాజ్యక్ష్నేతుము చేరియుండును?

(63) _"జలయానము" అను వదవరిధియందు, వీదేని ఓడ లేక వడవ, లేక . నౌక్షాయానములో ఉపయోగింపబడు ఏదేని ఇతర రకపు జలయానము చేరియుండును;

(64) "వీలునామా" అను పదపరిధియందు కోోడవతము ( కోడినీల్‌), మరియు స్వచృందముగా ఆన్నియొక్క మరణానంతర వ్యయనముచేయు వతియొక వాత చేరి యుండును;