ఈ పుట అచ్చుదిద్దబడ్డది
i
సాక్షి
(అన్ని సంపుటాలు కలిపి)
శ్రీ మధునాపంతుల సత్యన్నారాయణ శాస్త్రిగారి పీఠికతో
శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారిచే వ్యావహారికభాషలో
ప్రతి ఉపన్యాసానికి ముందు వివరణలతో
తొలి కంబైండ్ ఎడిషన్‌కు డా॥ నండూరి రామమోహనరావు గారి
“యువ పాఠకుల కోసం......” శీర్షికతో
కవిశేఖర
పానుగంటి లక్ష్మీనరసింహారావు
అభినందన పబ్లిషర్స్
28-9-24, జలీల్ వీధి, అరండల్ పేట,
విజయవాడ-2. ఫోన్ : 2572211/22