సర్వలక్షణసారసంగ్రహము
267
| దెలుసుకొని కబ్బములలో | 287 |
గీ. | శాలివాహనశకవర్షసంఖ్యకరర | 288 |
క. | కవివరులయిండ్ల నెపుడు, | 289 |
చ. | రతిపతిదర్పభంగ మునిరాజమనస్సరసీజభృంగ సం | 290 |
గద్యం
ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధ
సరసకవితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర
కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్య
పుత్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశ
లాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతంబయిన
లక్షణసారసంగ్రహంబను గృతియందు
రేఫఱకారప్రకరణంబనునది సర్వం
బును దృతీయాశ్వాసము. శ్రీశ్రీశ్రీ.
శ్రీ పరమేశ్వరార్పణమస్తు.