ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
145
| ద్వీణాపాణులు చంద్రికామలశిరోవేష్టుల్ త్రిపుండ్రాంకితుల్ | 93 |
పారిజాతాపహరణము
నిత్యవడికి
22 లక్షణము
క. | విదితముగ నేని యనియెడు | 94 |
గీ. | రాజవరుఁ డైనపార్థివరాజు గాని | 95 |
ఆదిపర్వము
గీ. | ఎట్టియపరాధ మొనరించెనేని తల్లి | 96 |
కాశీఖండము
రెండోవిధమునకు
మత్తకోకిల. | మానితంబగు నాతపోమహిమం ద్రిలోకపరాభవం | |