ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
121
| త్తూఁపులగమి యేర్చి జముని | 39 |
ద్రోణపర్వము
కురుచలమీఁది అర్ధబిందువులకు
చ. | తగవులఁబోక రాజు బెడిదమ్ములు పల్కినయేని సైఁచి యొ | 40 |
ఉద్యోగపర్వము
క. | తగ నక్కురువృద్ధునకు నొ | 41 |
ఆశ్రమవాసపర్వము
9 లక్షణము
గీ. | అక్కజంబుగ నేర్తను నట్టిపదము | 42 |
ద్విపద. | నీతల లందంద నేలపైఁ గూల్ప | 43 |
రంగనాథుని రామాయణము